బెస్ట్ వీడియో ఎడిటర్ ఆండ్రాయిడ్ |Best Video Editor Alight Motion App

 Alight motion వీడియో ఎడిటర్|బెస్ట్ వీడియో ఎడిటర్ ఆండ్రాయిడ్ 

హయ్ ఫ్రెడ్ ఈ వీడియోలో మనం  మొబైల్ లొనే మంచి వీడియోస్ ఎడిట్ చేసుకునే ఒక మంచి వీడియో ఎడిటర్ అప్ గురించి తెలుసుకుంటుదాం.

Alight motion app వీడియో ఎడిటర్

Alight motion అప్లికేషన్  ఈ వీడియో ఎడిటర్ లో మనం లిరికల్ వీడియోస్ అలాగే అనిమేషన్ వీడియోస్ ,green స్క్రీన్ వీడియోస్ ,key frames ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి.

Alight Motion fully Supported

  • ఆండ్రాయిడ్ ఫోన్స్ వెర్షన్ 6.0 or 6.0 కంటే ఎక్కువ ఉండాలి అప్పుడే alight motion అప్ బాగా పనిచేస్తుంది.
  • RAM వచ్చేసి తక్కువలో తక్కువ 1.5GB ram ఉన్న ఫోన్ లో కూడా వర్క్ అవుతుంది,ఎక్కువ RAM ఉంటే app బాగా పనిచేస్తుంది.
  • ప్రోసెసోర్ Qualcomm Snapdragon, samsung exynos,media tek,kirin hisilicon,tegra,intel atom.

Alight Motion App Features

  • ఈ అప్ లో multiple layer గ్రాఫిక్స్,వీడియో మరియు ఆడియో
  • Vector మరియు bitmap (ఎడిట్ vector గ్రాఫిక్స్)
  • 100+ బేసిక్ ఎఫెక్ట్స్ 
  • Keyframe అనిమేషన్ 
  • Grouping మరియు masking
  • Color ట్యూనింగ్ మరియు అడ్జస్ట్మెంట్
  • వెలసిటీ based మోషన్ బ్లర్
  • వీడియో ని  MP4 వీడియో H.264 మరియు HEVC ,GIF అనిమేషన్,PNG, XML లో సేవ్ చేసుకోవచ్చు
  • మనం ఎడిట్ చేసిన ప్రొజెస్ట్ ని డైరెక్ట్ గా వేరే వాళ్లకు సెండ్ చేయొచ్చు
  • Solid కలర్,కలర్ ఆప్షన్లు
  • స్ట్రోక్ ఎఫెక్ట్స్, షాడో ఎఫెక్ట్స్,ముల్టి బోర్డర్ ఎఫెక్ట్స్
  • వీడియో ని ఈసీ గా సేవ్ చేయొచ్చు
  • ఈ అప్ ఐఫోన్ లో ,ఐపాడ్ లో,ఆండ్రాయిడ్ మొబైల్స్ అన్నిటి లో సపోర్ట్ చేస్తుంది
మీరు అప్ ని play store నుుండి కూడా డౌన్లోడ్  చేయొచ్చు
మీరు అప్ గురించి మరింత తెలుసుకోవాలి అనుకున్నా ,app ని subscription తీసుకోవలి అనుకున్న కింద లింక్ క్లిక్ చేసి alight motion official web site ని విసిట్ చేయండిhttps://alightcreative.com/

మీరు alight motion app ని subscription తీసుకున్న తరువాత అన్ని ఫీచర్స్ unlock కాకపోయినా,ఏదైనా ప్రాబ్లెమ్ ఉంటే alight motion సపోర్ట్ టీం వాళ్ళను కాంటాక్ట్ అవ్వండి కింద లింక్ క్లిక్ చేసి సపోర్ట్ పొందండి https://support.alightcreative.com/hc/en-us

నేను యూస్ చేసే అప్ లింక్ కింద లింక్ ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి







Comments

  1. While installing showing like there was a parsing the package

    ReplyDelete
  2. Package problem vasthandi bro ...eppudu alla

    ReplyDelete
  3. Bro package problem ani vastumdi

    ReplyDelete
  4. There was a problem while parcing ani vasthundi bro app

    ReplyDelete
  5. app download avvatledhu bro....ma data avuthundhanthey

    ReplyDelete
  6. Replies
    1. Niku app lo adaina problem vaste instagram id echa kafa andulo sms cheyandi anduku amma no tidathav,nuvvu tittindi nannu kaadu mi amma ne

      Delete
  7. There was a problem parsing the package

    ReplyDelete
  8. Naku appudina app asalu install kavadam ledu bro appidina there was a problem parsing the package ani vasthundi na net motham bokka chiii

    ReplyDelete
  9. Bro anduku bro link pata neke radu alight motion amooo file open kavat ladu Chee anduku broo ostaru

    ReplyDelete
    Replies
    1. Problem link lo ledu ,niku ah version support cheyadam ledu emo adi ardam chesukovadam raadu

      Delete
  10. Bro install avvatledhu , package problem ani vastundhii

    ReplyDelete
  11. Bro nizam bro evariki avadam ledhu nenu 2 mobiles lo try chesa avdhe emo ani but no use bro kuncham malli chuse chey bro video malli pettu link

    ReplyDelete
  12. Package problem ani vasthundi bro

    ReplyDelete
  13. Package problem ani వస్తుంది bro

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Kinemaster App Download|Kinemaster App Features|Download Kinemaster App