Kinemaster App Download|Kinemaster App Features|Download Kinemaster App

Kinemaster app download|kinemaster app features|download kinemaster App KINEMASTER హలో ఫ్రెడ్స్ kinemaster ఎడిటింగ్స్ కి స్వాగతం మనలో చాలా మంది స్టేటస్ వీడియోస్ అలాగ్ birthday వీడియోస్ చిన్న చిన్న వీడియోస్ ని మొబైల్ లోనే వీడియోస్ ఎడిట్ చేయాలి అనుకుంటారు. అలాంటి వాళ్లకు మొబైల్ లో నే మంచి అనిమేషన్ వీడియోస్ చేయడానికి kinemaster మంచి అప్లికేషన్ అని చెప్పొచ్చు, ఈ kinemaster app లో చాలా ఎఫెక్ట్స్ ,slow మోషన్ వీడియోస్ కూడా ఎడిట్ చేయొచ్చు,అయితే ఈ App install చేయడం చాలా మందికి తెలియడం లేదు,ముఖ్యంగా media ఆప్షన్ రాకపోవడం,chroma key option లేకపోవడం ఇలాంటి చాలా సమస్యలు ఐతే వస్తున్నాయి అని అంటున్నారు ,ఐతే ఈ వీడియో నేను kinemaster app ని ఎలా డౌన్లోడ్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియో లో ఐతే చెప్తాను. ముందుగా Kinemaster App లో ఉండే Features గురించి తెలుసుకుందాం. Kinemaster Features స్పీడ్ కంట్రోల్ ఎఫెక్ట్స్ థీమ్స్ Adjustments Multiple లేయర్ Overలays మ్యూజిక్ ఆడియో ఫిల్టర్స్ ఫ్రేమ్ బై ఫ్రేమ్ ట్రిమ్మింగ్ వాల్యూం Stickers Instant preview ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ రియల్ టైం రికార్డింగ్ Chroma key option ...